2
కల్చర్ 25,000 నుంచి 30,000 రొయ్యపిల్లల సాంద్రత అనువైనది. ఒక హెక్టారుకు లక్ష పిల్లకంటే ఎక్కువ. వేయరాదు.
5)
మంచి నాణ్యత గల్గి, తక్కువ ఎస్.సి.ఆర్. ఇచ్చు మేతలనే వాడవలెను. రెండు గంటల లోపు నీటిలో కరిగిపోవు మేతలను, బూజుపట్టిన మేతలను, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మేతలను వాడటం మంచిది కాదు. నత్తగుల్ల మొదలగు మాంసములను వాడుట మంచిది కాదు. పిల్లలు ఎక్కువ సాంద్రతలో వేసినచో ఏరియేటర్స్ పెట్టవలేమ్.
6) రొయ్యల చెఱువులలో చేపలను, ఇతర పరాన్న జీవులను నియంత్రించుట కొరకు ఎట్టి పరిస్థితులలోను క్రిమిసంహారక మందులు వాడరాదు.
7) పెంపకం కాలంలో ఏంటిబయాటిక్స్ వాడరాదు. 8) రొయ్యల పెట్టుబడి తరువాత విధిగా చెఱువు అడుగుభాగము బాగా ఎండగట్ట వలెను.
9) రొయ్యలు పట్టుబడిపెట్టిన వెనువెంటనే పిల్లలను వేయటం మంచిది కాదు. చెఱువు బాగా ఎండుటకు, చెట్టువు తయారు చేయుటకు సరియగు సమయము కేటాయించవలెను.
(10) వ్యాధి గ్రస్తమయిన రొయ్యలను, చనిపోయిన రొయ్యలను ఎట్టి పరిస్థితులలోను కాల్వలోనికి విసురుట గాని, వదిలివేయుట గాని చేయరాదు. వ్యాధితో చనిపోయిన రొయ్యలను గుంట తీసి. కాల్చిన సున్నము వేసి పూడ్చి పెట్టవలెను.
11) పంటకు, పంటకు మధ్య కనీసం రెండునెలలు చెఱువు తయారు చేసుకొనుటకు విరామ సమయము కేటాయించవలెను.
12) భూగర్భ జలాలలను ఉపయోగించి రొయ్యల పెంపకములు చేయరాదు. ఎందుకంటే ఎక్కువగా భూగర్భజలాలు వాడుటవలన పర్యావరణ సమతుల్యము దెబ్బతినును,
13. బఫర్ జోన్లను నిర్మించి, రొయ్యల చెఱువులలోని ఉప్పు నీటిని వ్యవసాయ భూములోనికి గాని, మంచి నీ
No comments:
Post a Comment