Tuesday, 13 September 2022

Vanami Prawns Culture 1

1


పర్యావరణ సానుకూల సుస్థిర రొయ్యల పెంపకమునకు మార్గదర్శక సూత్రములు


పర్యావరణానికి హానికరం కాకుండా సమతుల్యంలో ఉంచుతూ, మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, సాంకేతిక నైపుణ్యంతో సమస్యలను అదిగమిస్తూ, సాంఘికంగా సమన్వయంతో వ్యవహరిస్తూ, ఆర్థికంగా లాభాల బాటలో దీర్ఘకాలం అభివృద్ధి దిశలో మనుగడ సాగించే విధంగా సాగే పర్యావరణ స్నేహపూర్వక సుస్థిర రొయ్యల పెంపకాన్ని ఇకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ష్రింప్ ఫార్మింగ్ గా మనం చెప్పుకోవచ్చు.


సుస్థిరమైన రొయ్యల పెంపకమునకు మార్గ దర్శక సూత్రములు :


1) వ్యవసాయ భూములకు, భూగర్భ జలవనరులకు మరియు మడ, మొదలగు వృక్ష జాతి అడవులకు హానిచేయకుండా అనువైన స్థలములను రొయ్యల పెంపకమునకు | ఎన్నుకొనుట.


2) రిజర్వాయరు మరియు నీటి శుద్ధి వ్యవస్థ కొరకు కనీసం 15 శాతపు నీటి పరిమాణ స్థలమును రొయ్యల క్షేత్ర || నిర్మాణములో కేటాయించవలెను. రొయ్యల చెఱువులకు * వాడే నీటిని రిజర్వాయరు ముందుగా స్థిరత్వాన్ని ఇస్తుంది. నీటి శుద్ధీకరణ వ్యవస్థ వ్యర్థ పదార్థాలను అదుపు చేస్తుంది.


3) ఎల్లపుడు హేచరీలలో ఉత్పత్తి చేయబడిన రొయ్య పిల్లలను వేయవలెను. పిల్లలను ఈ క్రింది విధముగా


ఎన్నుకొనవలెను.


అ) భౌతిక మరియు సూక్ష్మదర్శిని పరిశీలనల ద్వారా రొయ్య పిల్లల ఆరోగ్యమును పరీక్షించుట. ఆ) ఉప్పదనం తగ్గించటం మరియు ఫార్మలిన్ మోతాదుతో


ఒత్తిడి పరీక్షలను నిర్వహించుట.


ఇ) పి.సి.ఆర్. పరీక్షల ద్వారా వైట్ స్పాట్ వైరస్ సోకలేదని


నిర్ధారించబడిన రొయ్య పిల్లలను ఎన్నుకొన్నట 4) చెఱువు లోతు, నీటి నాణ్యత మరియు లభ్యతలను దృష్టిలో ఉంచుకొని రొయ్యల సాంద్రతను నిర్ణయించవలెను


న్న పరిస్థితులను బట్టి. హెక్టారుకు ఎక్స్టెన్సివ్


10,000-20,000 మరియు ఇంప్రూవ్డ్ ఎక్స్టెన్సి







No comments:

Post a Comment

Elements of Tourism

Elements of tourism: There are certain elements or ingredients which are fundamental attraction of tourism. They are 1. Pleasing weather 2. ...