3
చెఱువులోనికి గాని పోకుండా చేయవలెయును. 14) నీటి యొక్క నాణ్యతను పెంచుటకు నీటిని శుద్ధి చేయు చెఱువులలో మరియు రిజర్వాయరులో నత్తలను, సముద్ర
శైవలాలను, చేపలను మొ॥ వాటిని పెంచవలెను. 15) చెఱువు గట్ల మీద మరియు నీటిని వదులు ప్రదేశములలో
మడ మొక్కలను నాటవలెను. నదులను సంపూర్ణంగా వినియోగం. ఆరోగ్యవంతమయిన రొయ్యల దిగుబడులను సాధించుట
చేసుకొని
కొరకు ఈ క్రింది పద్ధతులను పాటించవలెను. Q చెఱువు పట్టుబడి అయిన వెంటనే చెఱువు అడుగు భాగమును బాగా ఎండబెట్టి తరువాత మట్టి యొక్క పి.హెచ్.ను పరీక్షించి, పి.హెచ్. ను బట్టి సున్నం చల్లవలెను. సాధారణంగా ఒక హెక్టారుకు 500కేజీల చొప్పున అగ్రికల్చర్ సున్నం (కాల్షియం కార్బనేటును) వేయవలెను.
రొయ్యల చెఱువులతో చేపలను చంపుటకు, క్రిమిసంహారక మందులను ఎట్టి పరిస్థితులలోను వాడకూడదు. చేపలను చంపుటకు టీసీడ్ కేక్లను గాని మొహవ అయిలేక్ను గాని హెక్టారుకు వంద కేజీల చొప్పున 10 సెం॥ మీ నీటి లోతులో వాడవలెయును. లేదా అమ్మోనియం సల్ఫేటును క్విక్టెమ్తో (కాల్షియం ఆక్సైడ్) తో కలిపి వాడవలెను. నాణ్యమైన నీటికొరకు, మొత్తం నీటి విస్తీర్ణంలో 15 శాతం రిజర్వాయరు కొరకు వదలవలెను.
జలాలలో ఆర్గానిక్ తోడు తగ్గించుటకు, మలినాలను శుద్ధి చేయు చెఱువును ఏర్పాటు చేయవలెను. దీని కోసం మొత్తం నీటి విస్తీర్ణలో 15 శాతం కేటాయించవలెను. ఎల్లవేళలా కనీసం 1-1.2మీ॥ నీటి మట్టము మెయింటెయిన్ చేయవలెను.
* చెఱువులోనికి తోడు నీటిని 25000 నుంచి 500 మెష్తో
కలిగిన జల్లెడతో వడపోయవలెను. నీటిని 15-20 పి.పి.ఎమ్. ఏక్టివ్ క్లోరిన్తో శుద్ధి చేయవలెను. అనగా ఒక హెక్టారుకు 300 కేజీల 60 శాతం. ఏక్టిన్ బ్లీచింగ్ పౌడర్ వాడవలెను. కాల్షియం హైపోక్లోరైట్
No comments:
Post a Comment