5
9
ఎట్టి పరిస్థితులలోను
అధిక మోతాదులో మేత
వాడకూడదు. రొయ్యల
మేత పట్టిక నమూనా క్రింద
ఇవ్వబడినది.
పిల్లలు. వేసిన
సరాసరి. మే
బరువు
వేయవలసిన
చెల్లవలసిన
| రోజులు
పద్యాయములు 2
సమయము మరియు మొత్తం మేతలో శాతము)
శాతము.
1-31 3-5
10-8
06.00 (40%)18.000 (60%)
31-60
8-12
6-5
06.000 (35%) 11.0050. (20%)
18000 (45%)
61-90
15-25
4-3
06.00గం.(25%)11:00గం. 20%) 16.000 (25) 21.00 (30%)
91-120 28-33 2-15
06.00%(20)22.00% 15%) 14.00 15%) 16.0025)
22.00/0.25%)
ఈ రొయ్యల మేతలలో అవసరం అయినపుడు ఒక కేజి మేతకి 2 గ్రాముల చొప్పున విటమిన్-సి కలపవలెను.
*
నీటి పెరుగుదలను పెంచుటకు మరియు వ్యాధి నిరోధక
శక్తిని పెంచుటకు ఇమ్యునోస్టిములెంట్స్ను
ప్రోబయాటిక్స్ మరియు (వ్యాధి నిరోధక కారకాలు)
వాడవలెను.
పొ రొయ్యల పెరుగుదలను మేత వినియోగమును
తెలుసుకొనుటకు చెక్ ట్రేలను వాడవలెను. విసురు వల సహాయంతో వారమునకు ఒకసారి రొయ్యలను
పరిశీలించి పెరుగుదలను
నమోదు చేసి దాని ప్రకారం
మేత మోతాదును నిర్ణయించుకొనవలెను.
* నీటి పి.హెచ్. ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రము
పరీక్షించవలెను. వాటి తేడా 0.5 కన్న ఎక్కువగా ఉండకూడదు.
ఈ రొయ్యల పెరుగుదల నీటి నాణ్యత మీద ఆధారపడి
ఉండును అందువలన నీటి నాణ్యత ఈ క్రింది విధముగా
వుంచవలెను.
ఉప్పునీటి శాతం
నీటిలో ప్రాణవాయువు
15-35 పి.పి.టి
8-8.5
4-10 పి.పి.ఎమ్.
No comments:
Post a Comment