6
26-32°C.
ఉష్ణోగ్రత
25-40 సెం||మి.
20-150 పి.పి.ఎమ్
నీటి దర్శకత
హైడ్రోజన్ సల్ఫైడ్
0.00 పి.పి.ఎమ్
0.1 పి.పి.ఎమ్
మొత్తం అమ్మోనియా
0.25 పి.పి.ఎమ్
* పిల్లలు వేసిన మొదటి నెలలో నీటి మార్పిడి అవసరం
లేదు.
ఈ క్రింది పరిస్థితులలో కూడా నీటిని మార్చనవసరం
లేదు.
అ) సరిపడినంత ప్లాంక్టాన్ బ్లూమ్ ఉన్నపుడు ఆ) పి.హెచ్ రెంజ్ 8 - 8.5 ఉన్నపుడు
ఇ) చెఱువు అడుగు భాగము పరిశుభ్రముగా ఉన్నప్పుడు యాంటి బయాటిక్స్న గ్రోత్ ప్రమోటర్స్ కాని మరియు వ్యాధి నిరోధకాలుగా కాని ఎట్టి పరిస్థితులోను వాడరాదు. ఒకవేళ తప్పని పరిస్థితులలో యాంటిబయాటిక్స్న వాడినట్లయితే కనీసము 20 రోజుల తరువాత మాత్రమే రొయ్యలను పట్టుబడి చేయవలెను.
రొయ్యల వైరస్ వ్యాధి (తెల్లమచ్చల వ్యాధి) కి ఎటువంటి మందు లేదు. అధిక నష్టములను నివారించుటకు వైరస్ వ్యాధి వచ్చిన వెంటనే పట్టుబడి చెయ్యటం చాలా ఉత్తమం. వత్తిడి వలన, రొయ్య బలహీన పడి వ్యాధి గ్రస్తమగును. అందువలన రొయ్యలను ఒత్తిడికి గురి చేసే కారకములను నివారించవలెను. రొయ్యలకు వ్యాధులు వచ్చిన తరువాత నివారించటం కంటే రాకుండా ముందు జాగ్రత్త వహించడం ముఖ్యం. పట్టుబడి ఉదయం పూట చెయ్యటం మంచిది. మంచి నాణ్యత గల నీటితో శుభ్రపరచి రొయ్య-ఐన్ల నిష్పత్తి 1:2 ఉండేటట్లు రైతులు జాగ్రత్త తీసుకొని నాణ్యత చెడకుండా ప్రాసెసింగ్ ప్లాంట్కు పంపవలెను.
తదుపరి సాంకేతిక సలహాలు కొరకు సముద్ర ఉత్పత్తుల ఎగుమతి,
అభివృద్ధి సంస్థ (ఎంపెడా) కార్యాలయమును సంప్రదించను
No comments:
Post a Comment